• Movie Schedules
  • OTT and TV News

movie review 123telugu in telugu

Most Viewed Articles

  • Review : Rathnam – Disappointing Action Drama
  • Family Star faces humiliation on OTT
  • This actor was the first choice for Keshava character in Pushpa
  • Official: Prabhas’ Kalki 2898 AD to release on this date
  • Leaked pics of Ranbir Kapoor & Sai Pallavi from Ramayana sets take internet by storm
  • Manjummel Boys locks its OTT release date
  • Buzz – Kalki 2898 AD to release on this date
  • Bollywood goes gaga over Sanjay Bhansali’s Heeramandi
  • Jai HanuMan pushed to 2026, deets inside
  • The Family Star starts with a bang on OTT, here’s why?

Recent Posts

  • Latest Photos : Chaitra J Achar
  • Latest Photos : Madonna Sebastian
  • Photos : Amazing Khushi Kapoor
  • “వార్ 2” నుంచి మరో ఇంట్రెస్టింగ్ లీక్.!
  • Confirmed: Ooru Peru Bhairavakona beauty in Nithiin’s Thammudu
  • Photos : Sizzling Pragati Srivastava
  • AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: జయరామ్‌, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్‌’ ఎలా ఉందంటే?

Abraham Ozler review; చిత్రం: అబ్రహాం ఓజ్లర్‌; నటీనటులు: జయరామ్‌, మమ్ముట్టి, అనస్వర రాజన్‌, అర్జున్‌ అశోకన్‌, అర్జున్‌ కురియన్‌, అనీష్‌ గోపాల్‌, శ్రీరామ్‌ రామచంద్రన్‌, అనూప్‌ మేనన్‌ తదితరులు; సంగీతం: మిథున్‌ ముకుందన్‌; ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌; సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్‌; రచన: రణధీర్‌ కృష్ణన్‌; నిర్మాత: ఇర్షద్‌ ఎం.హసన్‌, మిథున్‌ మాన్యువల్‌ థామస్‌; దర్శకత్వం: మిథున్‌ మాన్యువల్‌ థామస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

త క్కువ బడ్జెట్‌, ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే పాయింట్‌తో సినిమాలు తీస్తూ అలరిస్తుంటారు మలయాళ దర్శకులు. ఇక అక్కడ వచ్చే క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ ఏడాది జనవరిలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం ‘అబ్రహాం ఓజ్లర్‌’. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఇంతకీ ఈ సినిమా కథేంటి?సీరియల్‌ కిల్లర్‌ ఎవరు?

movie review 123telugu in telugu

కథేంటంటే: అబ్ర‌హం ఓజ్ల‌ర్ (జ‌య‌రాం) ఐపీఎస్‌ ఆఫీసర్‌. అతని భార్యాపిల్ల‌లు కనిపించకుండా పోతారు. దీంతో మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో త్రిస్సూర్‌లో వరుస హ‌త్య‌లు జరుగుతాయి. కొందరు వ్యక్తులను ఆపరేషన్‌ చేసే కత్తితో కోసి చంపుతూ ఉంటారు. అంతేకాదు, ఆ మృతదేహాల వద్ద హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ ర‌క్తంతో రాసి ఉన్న కాగితాలు ఉంచుతారు. ఇంతకీ ఆ హ‌త్య‌ల వెన‌క ఉన్నది ఎవరు? అతడిని ఓజ్ల‌ర్, అతడి టీమ్‌ ఎలా పట్టుకుంది? అలెక్స్ (మ‌మ్ముట్టి) ఎవరు? (Abraham Ozler review) అతనికి ఈ హత్యలకూ ఏదైనా సంబంధం ఉందా?

ఎలా ఉందంటే: ఇతర చిత్రాలతో పోలిస్తే క్రైమ్‌, ఇన్వెస్టిగేటివ్‌ మూవీస్‌ ప్రేక్షకుడిని అలరించడంలో ఎప్పుడూ ముందుంటాయి. చివరి వరకూ ఉత్కంఠగా సాగే ఈ జానర్‌ మూవీలను భాషతో సంబంధం లేకుండా చూసేవారూ ఉన్నారు. అందు కోసమే దర్శక-రచయితలు కూడా చిన్న ఎలిమెంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌ ఉన్న పాయింట్‌ను తీసుకుని, దానికి సినిమాటిక్‌ లిబర్టీ జోడించి కథగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అలాంటి కోవకు చెందినదే ‘అబ్రహాం ఓజ్లర్‌’. దీన్నొక క్రైమ్‌ థ్రిల్లర్‌గా అందించడంలో దర్శకుడు మిథున్‌ మాన్యువల్‌ పాసయ్యారు. భార్య, కూతురు కనిపించకపోవడంతో తీవ్ర మానసిక వేదన పడుతున్న అబ్రహాం జీవితాన్ని పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టాడు దర్శకుడు. (Abraham Ozler review in telugu) ఆ వెంటనే రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ ఐటీ ఉద్యోగి తొడ నరం కోసి చంపడంతో అసలు కథ మొదలవుతుంది. ఘటనా స్థలంలో హంతకుడు వదిలిన కొన్ని ఆధారాలతో అబ్రహాం టీమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెడుతుంది.

movie review 123telugu in telugu

అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి హత్యలు జరుగుతూ ఉండటం, అన్నీ ఒకే తరహాలో ఉండటంతో హంతకుడు ఎవరా? అన్న ప్రశ్న అటు పోలీస్‌లకు ఇటు సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంది. ఒక హత్యకు మరో హత్యకూ దగ్గర సంబంధం ఉండటం, హంతకుడు ఒకే రకమైన ఆధారాలు వదిలి వెళ్లడం ఆ దిశగా ఓజ్లర్‌ విచారణ చేయడంతో కథనం పరుగులు పెడుతుంది. ప్రేక్షకుడిని కథకు ఎంగేజ్‌ చేస్తూ ఈ రేసీ స్క్రీన్‌ప్లేను దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. విరామ సమయానికి కేసు దాదాపు పరిష్కరించడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే, హంతకుడు దొరికేసిన తర్వాత పోలీసులకు ఏం చెబుతాడో సగటు ప్రేక్షకుడు ఊహించగలడు. (Abraham Ozler review in telugu) తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా సాగించిన యజ్ఞం అంటూ హంతకుడు సమర్థించుకోవడం పరిపాటి. ఇందుకు ఈ మూవీ ఏమీ మినహాయింపు కాదు. ఆ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఎంత భావోద్వేగభరితంగా సాగిందన్న దాన్ని బట్టి హంతకుడిపై ప్రేక్షకుడికి సానుభూతి లభిస్తుంది. కానీ, ఓజ్లర్‌లో ఆ బలమైన ఎమోషనల్ డ్రామాను ఆసాంతం కొనసాగించలేకపోయారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి అహం అడ్డువస్తే, ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా తలకిందులవుతున్నది మాత్రం భావోద్వేగభరితంగా చూపించారు. కనిపించకుండాపోయిన ఓజ్లర్‌ భార్య, కుమార్తెకు సంబంధించి పతాక సన్నివేశాల్లో ఓ ట్విస్ట్‌ ఇచ్చి, సినిమాకు కొనసాగింపు ఉండేలా దర్శకుడు కథను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి సుపరిచితులైన జయరామ్‌ ఏసీపీ అబ్రహాం ఓజ్లర్‌గా జీవించారు. భార్యాబిడ్డలు కనిపించక మనో వేదనకు గురయ్యే వ్యక్తిగా, అదే సమయంలో హత్యల వెనుక ఉన్న వారిని కనిపెట్టే ఆఫీసర్‌గా వైవిధ్యమైన నటన కనబరిచారు. మమ్ముట్టిది అతిథి పాత్ర. (Abraham Ozler review in telugu) ఇలాంటివి చేయడం ఆయనకు మంచినీళ్ల ప్రాయం. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. రణధీర్‌ కృష్ణన్‌ కథను ఎంగేజింగ్‌గా చూపించడంలో దర్శకుడు మిథున్‌ మాన్యువల్‌ థామస్‌ మంచి ప్రయత్నమే చేశారు. అయితే, దీన్ని రివెంజ్‌ డ్రామాగా మలచడంతో ప్రథమార్ధంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్ధానికి వచ్చే సరికి సడలిపోయింది. అయితే, కథాపరంగా ఎక్కడా అవుట్‌ ఆఫ్‌ ది కంటెంట్‌ మాత్రం వెళ్లలేదు.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

  • + జయరామ్‌ నటన
  • + ప్రథమార్ధం
  • - రొటీన్‌ రివెంజ్‌ డ్రామా
  • - ద్వితీయార్ధం
  • చివరిగా: అబ్రహాం ఓజ్లర్‌.. జస్ట్‌ ఏ క్రైమ్‌ థ్రిల్లర్‌. (Abraham Ozler review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Movie Review
  • Telugu Movie Review
  • Entertainment News

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: క్రాక్‌.. విద్యుత్‌ జమ్వాల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: క్రాక్‌.. విద్యుత్‌ జమ్వాల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: రత్నం.. విశాల్‌ నటించిన యాక్షన్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: రత్నం.. విశాల్‌ నటించిన యాక్షన్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: ఆర్టికల్‌ 370.. యామి గౌతమ్‌, ప్రియమణి నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆర్టికల్‌ 370.. యామి గౌతమ్‌, ప్రియమణి నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మై డియర్‌ దొంగ.. అభినవ్‌ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: మై డియర్‌ దొంగ.. అభినవ్‌ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: సైరెన్‌.. జయం రవి, కీర్తి సురేశ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సైరెన్‌.. జయం రవి, కీర్తి సురేశ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?

రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?

రివ్యూ:  శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ap-districts

తాజా వార్తలు (Latest News)

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్‌ కపూర్

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్‌ కపూర్

క్రికెట్‌.. బేస్‌బాల్‌ గేమ్‌లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్

క్రికెట్‌.. బేస్‌బాల్‌ గేమ్‌లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్

అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత

అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత

మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్‌

మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్‌

కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం

కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

movie review 123telugu in telugu

Sakshi News home page

Trending News:

movie review 123telugu in telugu

  • ఆ పేరే... ఒక నమ్మకం!

నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు.

movie review 123telugu in telugu

April 28th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

April 28th AP Elections 2024 News Political Updates...

movie review 123telugu in telugu

కాసేపట్లో ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్‌

Live Updates.. 

movie review 123telugu in telugu

ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ..

రిషబ్‌ పంత్‌కు భారీ షాక్‌.. ఒక మ్యాచ్‌ నిషేధం

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయం సాధించింది.

Notification

movie review 123telugu in telugu

  • ఆంధ్రప్రదేశ్
  • పాడ్‌కాస్ట్‌
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • సీఎం వైఎస్ జగన్
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా

Log in to your Sakshi account

Create your sakshi account, forgot password.

Enter your email to reset password

Please create account to continue

Reset Password

Please create a new password to continue to your account

Password reset request was sent successfully. Please check your email to reset your password.

Thai Film Death Whisperer Movie Review In Telugu

Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?

Rathnam Movie Review And Rating In Telugu

‘రత్నం’ మూవీ రివ్యూ

Paarijatha Parvam Movie Review And Rating In Telugu - Sakshi

Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ

Theppa Samudram Movie Review And Rating In Telugu - Sakshi

‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ

Market Mahalakshmi Movie Review And Rating In Telugu - Sakshi

‘మార్కెట్‌ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్‌ లీజింగ్‌
  • అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ

నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే.., అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌, సార్‌ ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్‌, జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్‌’ , ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం , కాంగ్రెస్‌ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం , రైతుకు మళ్లీ గోస ఎందుకు: కేసీఆర్‌, రాజస్తాన్‌ దర్జాగా..., సీఎం జగన్‌ మలివిడత ప్రచారం నేటి నుంచే..., bullet list block.

  • కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
  • స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
  • Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
  • Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
  • Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
  • శక్తులన్నీ ఏకమయ్యాయి 

Other Categories

movie review 123telugu in telugu

Home >> Reviews >> Eagle

movie review 123telugu in telugu

"ఈగిల్": లైవ్ అప్డేట్స్ ఇన్ తెలుగు వెర్షన్

movie review 123telugu in telugu

Pre Release Event

iBOMMA

  • Telegu Movies

My Dear Donga – Telugu film on Aha

  																				  My Dear Donga – Telugu film on Aha

Release Date : April 19, 2024

123telugu.com Rating : 2.75/5

Starring: Abhinav Gomatam, Shalini Kondepudi, Divya Sripada, Nikhil Gajula

Director: B.S. Sarwagna Kumar

Producer: Maheshwar Reddy Gojala

Music Director: Ajay Arasada

Cinematographer: SS Manoj

Editor: Sai Murali

OTT platform Aha has released a new film, My Dear Donga. The film stars Abhinav Gomatam and Shalini Kondepudi in the lead roles. Let’s see how it is.

Sujatha (Shalini Kondepudi) works as a copywriter in a dating app. Her relationship with Varun (Nikhil Gajula) isn’t going smoothly. Sujatha feels she is being ignored by one and all, including her best friend, Bujji (Divya Sripada). This is when a robber named Suresh (Abhinav Gomatam) enters her life, and she feels connected to him. How a small time thief changed Sujatha’s life is what the film is about.

Plus Points:

Shalini is also the writer for My Dear Donga. More than a writer, she shines as an actor. Shalini Kondepudi has a neat screen presence and looks very comfortable in Sujatha’s role, mouthing her dialogues with ease. Her comedy timing is pretty good, as well.

The situational humor works very well in the initial portions of the film. Shalini is initially shell-shocked to see a robber in her house, and the scenes that come in this regard are natural and generate good fun. Abhinav Gomatam is doing unique roles off late, and he entertains us with his simple yet endearing performance in My Dear Donga.

Nikhil Gajula, who played Shalini’s boyfriend, is very impressive. Shalini getting close to Abhinav Gomatam makes him feel jealous, and the manner in which Nikhil expresses his frustration will bring a smile to our faces. Divya Sripada is decent in her role.

Minus Points:

The major complaint of today’s generation is getting ignored and not having anyone to talk to. Shalini touches upon this aspect, making the film relatable to youngsters. However, the movie doesn’t have the proper emotional depth to justify the core point, which is why it doesn’t reach the next level. The simple gestures of a robber make Shalini make crucial decisions in life. But there aren’t enough emotional moments in the plot, and hence, the film doesn’t look convincing.

The last twenty minutes aren’t handled well, and this is where the film lacks clarity. The situational comedy doesn’t land well in the latter half of the film, and one such example is the police station scene, which is poorly written and executed.

Initially, when Shalini’s character breaks the fourth wall (addressing viewers directly), it appears good, but the overuse of it dilutes the impact. Embedded marketing of brands is quite common in films, but in My Dear Donga, it has been overdone and will surely cause irritation at some point.

Technical Aspects:

Ajay Arasada’s music and background score are decent. SS Manoj’s cinematography is fine, and he neatly depicts the limited locations through his lens. The editing is sharp. The production values are decent.

B.S. Sarwagna Kumar’s direction is just okay. The simplistic nature of the plot without the emotional depth is the main drawback of the film. Shalini does well as a performer, but her writing could have been much better.

On the whole, My Dear Donga tries to address the issues in modern-day relationships in a light-hearted manner. The film’s theme, a few endearing moments, and short duration are its assets. Shalini Kondepudi, Abhinav Gomatam, and Nikhil Gajula are quite good in their roles. The humor is both a hit and miss. While a few fun portions click, a few don’t. The emotional scenes could have been portrayed better. If your expectations are set correctly, My Dear Donga will end up being a passable watch.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

Disclaimer: The main focus of this website is movie reviews and information exchange. To be clear, we in no way encourage or advocate sharing or watching movies together. This website's movie reviews, summaries, and other content are purely intended for entertainment and education. On the basis of our opinions and research, we strive to provide our readers with accurate and reliable information. We urge our readers to help the film business by purchasing authorized DVDs or digital copies, attending to the movies in person, or using official streaming services. We consider violations of copyright severely. Please get in touch with us right once if you think that any content on this website is infringing upon your rights, and we'll take care of the matter right away.

  • Terms & Condition

IMAGES

  1. Sarkar Telugu Movie Review

    movie review 123telugu in telugu

  2. Kartha Karma Kriya Telugu Movie Review

    movie review 123telugu in telugu

  3. Masakali Telugu Movie Review

    movie review 123telugu in telugu

  4. Operation 2019 Telugu Movie Review

    movie review 123telugu in telugu

  5. Project z telugu movie review 123telugu

    movie review 123telugu in telugu

  6. NTR Kathanayakudu Telugu Movie Review

    movie review 123telugu in telugu

VIDEO

  1. Best Telugu Full Movie

  2. Balagam Movie Review

  3. premalu movie review 🔥💯| premalu movie public review 😱😱|premalu Full movie Tamil #premalureview

  4. Fighter Movie Review: Soaring High in Action and Emotion

  5. ఈ వీడియో చూసి తట్టుకోలేరు భయ్యా

  6. Bhagavanth kesari Movie Review||Balakrishna|Sreeleela|Anil ravipudi|Kajal|SS Thaman

COMMENTS

  1. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  2. Latest Telugu cinema news

    Review : Rathnam - Disappointing Action Drama. OTT Review : My Dear Donga - Telugu film on Aha. Review : Tenant - Only for social message. Review : Paarijatha Parvam - Disappointing crime comedy. Review : Theppa Samudram - Half-baked crime thriller. OTT Review : Amar Singh Chamkila - Hindi film on Netflix.

  3. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    Latest Telugu Movie News, Movie reviews, Reviews, OTT, OTT Reviews, Ratings, OTT Release dates, telugu movie reviews, collections,Latest Movie reviews in Telugu

  4. సమీక్షలు

    ఓటిటి సమీక్ష : సేవ్ ది టైగర్స్ 2 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్

  5. సమీక్ష : Lgm (లెట్స్ గెట్ మ్యారీడ్‌)

    LGM Telugu Movie Review, LGM Telugu Movie Rating, LGM Telugu Movie Review And Rating , LGM Review, LGM Rating, Harish Kalyan, Ivana, Nadiya, Deepa Kumar, Yogi Babu, Vinodhini Vaidyanathan. ... 123telugu.com Rating: 2.5/5. Reviewed by 123telugu Team. Click Here For English Review. Facebook.

  6. Telugu Movie Review

    Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets ... Follow @123telugu : Recent Posts. Photos : Sizzling Madonna Sebastian;

  7. Gaddalakonda Ganesh Telugu Movie Review

    Release date : September 20, 2019 123telugu.com Rating : 3/5 . Starring : Varun Tej, Atharvaa, Pooja Hegde, Mirnalini Ravi Director : Harish Shankar Producers : Achanta Ramu, Achanta Gopinath Music Director : Mickey J Meyar Cinematography : Ayananka Bose Editor : Chota K Prasad

  8. Bholaa Shankar Movie Review in Telugu

    Bholaa Shankar Telugu Movie Review, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sri Mukhi ...

  9. Reviews

    OTT Review : Ritika Singh's Valari - Telugu film on ETV Win. Review : RGV's Vyooham - Disappointing political drama. Review : Operation Valentine - Watchable aerial action drama. Review : Bhoothaddam Bhaskar Narayana - Thrills to an extent. Review : Vennela Kishore's Chaari 111 - Fails to impress.

  10. Neru Movie Review: రివ్యూ: మోహన్‌లాన్‌ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్

    (Neru movie review) అయితే, అందుకు భిన్నంగా తాను ఓడిపోయినా పర్వాలేదని, న్యాయం కోసం పోరాటం చేస్తానని సారా చెబుతుంది.

  11. Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన

    Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా 'బ్రీత్‌'. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక.

  12. Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్

    Abraham Ozler review: జయరామ్‌, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన 'అబ్రహాం ఓజ్లర్‌' ఎలా ఉందంటే? Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌..

  13. Telugu Movie News

    Telugu Movie News: Filmibeat Telugu portal provides Telugu Cinema news, Telugu Movie OTT Updates, Tollywood movie reviews, Celebrity Gossips, Telugu movie trailers and teasers, upcoming telugu movie news and updates, Box office collections, OTT, Telugu Movie Reviews, Television tv shows, entertainment news in telugu, Telugu Cinema Actress Photos at telugu.filmibeat.com

  14. Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Movie Reviews and Rating

    Read All Movie Reviews in Telugu, Sakshi Provides All Telugu Movie Reviews and Rating, Telugu Cinema Review, Tollywood, Bollywood and Hollywood Latest Movie Reviews, Genuine Reviews, సాక్షి సినిమా రివ్యూస్, సాక్షి మూవీ రివ్యూస్, తెలుగు మూవీ రివ్యూ సాక్షి, తెలుగు ...

  15. 123telugu.com

    All telugu movie reviews, Telugu cinema Review,Telugu Movies,Telugu Review, Review, Telugu Cinema, reviews of Latest movies, Telugucinema, Box Office, Jr.NTR, Mahesh ...

  16. Gaami Movie Live Updates

    The movie abruptly shifts back to Shankar's story after briefly introducing Durga (Abhinaya), a Devadasi in a Southern village in India. Date & Time : 08:40 AM March 08, 2024 Another story unfolded somewhere in the India-China border.

  17. Eagle Movie Live Updates

    Eagle Movie Live Updates, Ravi Teja, Kavya Thapar, Anupama Parameswaran, Navdeep, Srinivas Avasarala, Karthik Gattamneni, Eagle Movie Live Updates, Eagle telugu movie review, Eagle telugu premiers talk, Eagle Movie Live Updates

  18. My Dear Donga

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... 123telugu.com Rating : 2.75/5 . Starring: Abhinav Gomatam ...