• సినిమా వార్తలు
  • ఓటీటీ & బుల్లి తెర వార్తలు

Logo

ఓటిటి సమీక్ష : “మై డియర్ దొంగ” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో

సమీక్ష : టెనెంట్ – స్లోగా సాగే రెగ్యులర్ క్రైమ్ లవ్ డ్రామా, సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా, సమీక్ష : తెప్ప సముద్రం – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే , సమీక్ష : మార్కెట్ మహాలక్ష్మి – డల్ గా సాగే సిల్లీ లవ్ ఎంటర్ టైనర్, సమీక్ష : డియర్ – స్లోగా సాగే ఫ్యామిలీ లవ్ డ్రామా , సమీక్ష : గీతాంజలి మళ్ళీ వచ్చింది – రొటీన్ హారర్ కామెడీ డ్రామా , సమీక్ష : బడే మియా ఛోటే మియా – యాక్షన్ బాగున్నా, కథనం ఆకట్టుకోదు, సమీక్ష : ‘లవ్‌ గురు’ – కొన్ని చోట్ల మెప్పించే లవ్ కామెడీ డ్రామా, సమీక్ష : “శ్రీరంగ నీతులు” – జస్ట్ కొన్ని సీన్స్ కోసం మాత్రమే , సమీక్ష : “మైదాన్” – మెప్పించే స్పోర్ట్స్ డ్రామా, సమీక్ష : ‘మంజుమ్మల్ బాయ్స్’- ఎమోషనల్ గా సాగే డీసెంట్ థ్రిల్లర్‌ , సమీక్ష : “ది ఫ్యామిలీ స్టార్” – అక్కడక్కడా పర్వాలేదనిపించే ఫ్యామిలీ డ్రామా, ఓటిటి సమీక్ష : “ఇన్స్పెక్టర్ రిషి” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో, సమీక్ష : “టిల్లు స్క్వేర్” – ఎంటర్టైన్ చేసే క్రేజీ సీక్వెల్, సమీక్ష : కలియుగం పట్టణంలో – రొటీన్ గా సాగే రెగ్యులర్ యాక్షన్ డ్రామా , సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా, ఓటిటి సమీక్ష: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా – ప్రైమ్ వీడియోలో హిందీ చిత్రం, సమీక్ష : “ఓం భీమ్ బుష్” – మెప్పించే ఫన్ హారర్ డ్రామా, సమీక్ష : లైన్ మ్యాన్ – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా, ఓటిటి సమీక్ష : సేవ్ ది టైగర్స్ 2 – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్, సమీక్ష : “వెయ్ దరువెయ్” – సిల్లీ & బోరింగ్ డ్రామా, సమీక్ష : తంత్ర – రొటీన్ హారర్ రివెంజ్ డ్రామా , సమీక్ష : షరతులు వర్తిస్తాయి – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా, సమీక్ష : “లంబసింగి” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా, సమీక్ష : రజాకార్ – తెలంగాణ పోరాట యోధుల గాథ, సమీక్ష : ఆర్జీవీ శపథం – బోరింగ్ పొలిటికల్ డ్రామా, సమీక్ష : “గామి” – డీసెంట్ గా సాగే మంచి ప్రయత్నం, సమీక్ష : “భీమా” – మాస్ ఆడియన్స్ కు మాత్రమే, సమీక్ష : ప్రేమలు – ఆకట్టుకునే యూత్ ఫుల్ లవ్ డ్రామా , ఓటిటి సమీక్ష: వళరి – ఈటీవీ విన్‌లో తెలుగు సినిమా, సమీక్ష : “వ్యూహం” – సిల్లీ ప్లేతో సాగే పొలిటికల్ డ్రామా , సమీక్ష : “ఆపరేషన్ వాలెంటైన్” – ఆకట్టుకునే ఎయిర్ ఫోర్స్ డ్రామా , సమీక్ష : భూతద్దం భాస్కర్ నారాయణ – కొన్ని చోట్ల ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ, సమీక్ష : “చారి 111” – బోరింగ్ కామెడీ డ్రామా , సమీక్ష : “భ్రమయుగం” – అక్కడక్కడ మెప్పించే పీరియాడిక్ హారర్ డ్రామా, సమీక్ష : “సుందరం మాస్టర్” – స్లో గా సాగే విలేజ్ డ్రామా, సమీక్ష : “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా” – స్లో గా సాగే ఎమోషనల్ జర్నీ, సమీక్ష : “సిద్ధార్థ్ రాయ్” – ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా, సమీక్ష : “ఊరు పేరు భైరవకోన” – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా , ఓటిటి సమీక్ష : “భామా కలాపం 2” తెలుగు ఒరిజినల్ చిత్రం ఆహా లో, సమీక్ష : “రాజధాని ఫైల్స్” – బోరింగ్ పొలిటికల్ డ్రామా, సమీక్ష : ట్రూ లవర్ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ట్రూ లవ్ డ్రామా , సమీక్ష : “ఈగల్” – కొన్ని చోట్ల మెప్పించే వైల్డ్ యాక్షన్ డ్రామా , సమీక్ష : “లాల్ సలామ్” – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా, సమీక్ష : “యాత్ర 2” – వైసీపీ అభిమానులకు ఎమోషనల్ ఫీస్ట్ , ఓటిటి సమీక్ష : లావణ్య త్రిపాఠి “మిస్ పర్ఫెక్ట్” – తెలుగు సిరీస్ హాట్ స్టార్ లో, సమీక్ష : అంబాజీపేట మ్యారేజి బ్యాండు – ఆకట్టుకునే ఫీల్ గుడ్ డ్రామా , సమీక్ష : “ధీర” – యాక్షన్ బాగున్నా ఎమోషన్స్ ఆకట్టుకోవు, సమీక్ష : గేమ్ ఆన్ – కొన్ని సీన్స్ కోసం మాత్రమే, తాజా వార్తలు, లేటెస్ట్…కల్కి లో అశ్వథ్థామ గా అమితాబ్ బచ్చన్, ఫోటోలు: కీర్తి సురేష్, బాక్సాఫీస్ వద్ద కొంచెం పెరిగిన “మైదాన్” వసూళ్లు, ఫోటోలు : ఫరియా అబ్దుల్లా, ఓటిటి లోకి వచ్చిన హిందీ వెర్షన్ సప్త సాగరదాచే ఎల్లో సైడ్ – బి, ఫోటోలు : అంజలి, ఫోటోలు : మాదాపూర్‌లో యోదా డయాగ్నోస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, ఫోటోలు : సీరత్ కపూర్, ఫోటోలు : రకుల్ ప్రీత్ సింగ్.

  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2023

  • Movie Schedules
  • OTT and TV News

new movie review 123telugu

Most Viewed Articles

  • Double delight for Prabhas fans
  • Trivia: Not Pokiri, but this title was initially chosen for Mahesh Babu-Puri Jagannadh’s film
  • Prabhas Spirit – Sandeep Vanga yet to lock the heroine
  • Buzz: This Telugu star hero in talks for Rajinikanth’s Thalaivar 171
  • Aishwarya Rai Bachchan shares an adorable selfie with family
  • Pushpa 2 making profits left, right, and center
  • Popular actor’s brother-in-law passes away, sister critical
  • Prabhas’ Kalki 2898 AD: Amitabh Bachchan plays Ashwatthama in the film

Recent Posts

  • Latest Photos : Raai Laxmi
  • Latest Photos : Saanve Megghana
  • New Photos : Urvashi Rautela
  • New Photos : Rashi Singh
  • ‘చరణ్’ పై మాంటేజ్ సాంగ్ ?
  • Movie buffs love this aspect in Kalki 2898 AD’s new glimpse

greatandhra print

  • తెలుగు

Paarijatha Parvam Review: Amateurish Kidnap Drama

  • Did Pooja Hegde make her relationship official?
  • Nara Rohit's Sundarakanda 1st Look: Pleasant Vibes
  • Is Ashwini Dutt Fearing Jagan's Comeback?
  • Buzz: Poonam Kaur's Ideas To Samantha?
  • Top South Indian Actress At Rs 12 Cr Per film
  • Pic Talk: Urvashi 'tired of being modest'

Home Icon

  • Web Stories
  • Collections
  • Teja Sajja’s the new adventure begins
  • Will Movies Survive the Summer & Election Heat?
  • Big Movies 2024’s Exciting Lineup!

My Dear Donga Movie Review & Rating!

My Dear Donga Movie Review & Rating!

Paarijatha Parvam Movie Review & Rating!

Paarijatha Parvam Movie Review & Rating!

Market Mahalakshmi Movie Review & Rating!

Market Mahalakshmi Movie Review & Rating!

Tenant Movie Review & Rating!

Tenant Movie Review & Rating!

Dear Movie Review & Rating!

Dear Movie Review & Rating!

Love Guru Movie Review & Rating!

Love Guru Movie Review & Rating!

Sriranga Neethulu Movie Review & Rating!

Sriranga Neethulu Movie Review & Rating!

Geethanjali Malli Vachindi Movie Review & Rating.!

Geethanjali Malli Vachindi Movie Review & Rating.!

The Family Star Movie Review and Rating

The Family Star Movie Review and Rating

Tillu Square Movie Review & Rating

Tillu Square Movie Review & Rating

The GoatLife Movie Review & Rating.!

The GoatLife Movie Review & Rating.!

Om Bheem Bush Movie Review & Rating.!

Om Bheem Bush Movie Review & Rating.!

Tantra Movie Review and Rating.!

Tantra Movie Review and Rating.!

Razakar Movie Review and Rating.!

Razakar Movie Review and Rating.!

Lambasingi Movie Review and Rating.!

Lambasingi Movie Review and Rating.!

Trending news.

The Fantasy Revolution in Telugu Films, Beyond Imagination

The Fantasy Revolution in Telugu Films, Beyond Imagination

Vijay Antony’s unexpected Stand Against Critics

Vijay Antony’s unexpected Stand Against Critics

Vikramarkudu 2: Who’s Taking the Director’s Chair?

Vikramarkudu 2: Who’s Taking the Director’s Chair?

Preity Zinta Responds to Rumours, They’re False!

Preity Zinta Responds to Rumours, They’re False!

Buzz: Balakrishna’s Declared Assets, How Much Are They Worth?

Buzz: Balakrishna’s Declared Assets, How Much Are They Worth?

Latest news.

Tollywood: Malayalam Movies Dominate Theaters & OTT

Tollywood: Malayalam Movies Dominate Theaters & OTT

Tournaments Give More Encouragement to the Players – CP Kothakota Srinivas Reddy

Tournaments Give More Encouragement to the Players – CP Kothakota Srinivas Reddy

Mahesh Babu & SS Rajamouli’s Lucky Break

Mahesh Babu & SS Rajamouli’s Lucky Break

Trivikram’s Backup Plan with Young Talented Hero

Trivikram’s Backup Plan with Young Talented Hero

What Drives Pushpa’s Actions? Samantha Reveals!

What Drives Pushpa’s Actions? Samantha Reveals!

new movie review 123telugu

రివ్యూలు - Reviews

Thai Film Death Whisperer Movie Review In Telugu - Sakshi

© Copyright Sakshi 2024 All rights reserved.

Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

  • Latest Gallerys
  • Latest Videos
  • USA Schedules
  • A Photo Moment

new movie review 123telugu

  • AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Sembi Review: రివ్యూ: సెంబి

Sembi Review: కోవై సరళ కీలక పాత్రలో నటించిన ‘సెంబి’ ఎలా ఉందంటే?

Sembi Review; చిత్రం: సెంబి; నటీనటులు: కోవై సరళ, అశ్విన్‌ కుమార్‌, తంబి రామయ్య, నంజలి సంపత్‌, పాలా కరుపయ్య తదితరులు; సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న; సినిమాటోగ్రఫీ: ఎం.జీవాన్‌; ఎడిటింగ్‌: భువన్‌; నిర్మాత: ఆర్‌.రవీంద్రన్‌, అజ్మల్‌ఖాన్‌, రేయా; రచన, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

new movie review 123telugu

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు పలు భాషల్లో డబ్‌ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇటీవల ఓటీటీలో వచ్చిన తమిళ చిత్రమే ‘సెంబి’. హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కోవై సరళ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘సెంబి’ కథేంటి? (Sembi Review) ప్రభు సాల్మన్‌ ఎలా తెరకెక్కించారు.

కథేంటంటే: వీరతల్లి (కోవై సరళ) వృద్ధురాలు. కుమార్తె, అల్లుడు అగ్నిప్రమాదంలో చనిపోతే, మనవరాలు సెంబి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. అడవిలో ఉండే తేనేను సేకరించి అమ్మడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తుంటుంది. చదువుకుని ఎప్పటికైనా డాక్టర్‌ కావాలన్నది సెంబి ఆశ. ఒకరోజు అడవిలో తేనెను సేకరించి, దుకాణంలో ఇచ్చి రమ్మని మనవరాలికి చెబుతుంది. అమ్మమ్మ ఇచ్చిన తేనెను తీసుకుని వెళ్తుండగా, ముగ్గురు యువకులు సెంబిపై సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి కుమారుడు కావడంతో పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్‌ అధికారి వీరమ్మ, సెంబిలను హత మార్చడానికి ప్రయత్నిస్తే ఎలా తప్పించుకున్నారు? తన మనవరాలికి న్యాయం జరగడం కోసం వీరమ్మ ఏం చేసింది? (Sembi Review) ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెకు ఎలా సాయపడ్డారు? చివరకు నిందితులకు శిక్ష పడిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: లైంగిక వేధింపులు, అత్యాచారం ఇతివృత్తంతో ఇప్పటికే అనేక చిత్రాలు వెండితెరను పలకరించాయి. వాటితో పోలిస్తే కాస్త భిన్నమైన చిత్రమిది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ వృద్ధురాలు చేసే పోరాటాన్ని ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రభుసాల్మన్‌ విజయం సాధించారు. వీరతల్లి, సెంబీ పాత్రల పరిచయంతో కథను మొదలు పెట్టిన దర్శకుడు నేరుగా అసలు పాయింట్‌కు వచ్చేశాడు. అడవిలో సెంబిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడటం,  ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆస్పత్రిలో వీరతల్లి పడే మనోవేదన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని  కంటపడి పెట్టిస్తుంది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసు అధికారిపై వీరతల్లి దాడి చేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. (Sembi Review) అత్యాచార ఘటనను వదిలేసి వీరతల్లి, ఆమె మనవరాలిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారి నుంచి ఎలా తప్పించుకుంటుందా? అన్న ఉత్కంఠ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది.

new movie review 123telugu

ఇక్కడి నుంచే కథ మొత్తం బస్సులోనే సాగుతుంది. ఆయా సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అత్యాచార ఘటనపై బస్సులో ఉన్న ప్రయాణికులు స్పందించే తీరుతో నేటి లోకం పోకడను ఎత్తి చూపాడు దర్శకుడు. అసలు వదంతులు ఎలా వ్యాప్తిస్తాయి? వాటిని ఎలా ప్రచారం చేస్తారు? వాటికి అదనపు వివరణలు తోడై అసలు విషయం ఎలా పక్కదారి పడుతుంది? తదితర విషయాలను ఉదాహరణలతో చెప్పిన తీరు బాగుంది. పోలీసులు, అత్యాచార నిందితులు పంపే రౌడీల నుంచి వీరతల్లి, సెంబీలను బస్సులోని వారు ఎలా కాపాడారన్న సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. (Sembi Review) అలాగే, సెంబిపై అత్యాచారం జరగిందడానికి ఉన్న ఆధారాలను సేకరించే తీరూ మెప్పిస్తుంది. ‘మనిషికి మరో మనిషే సాయం చేస్తాడు’ అన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు.  పతాక సన్నివేశాలు అలరిస్తాయి. ఓటీటీలో ఏదైనా ఆసక్తికర సినిమా చూడాలంటే, ‘సెంబి’ ఫస్ట్‌ ఛాయిస్‌గా పెట్టుకోవచ్చు.

ఎవరెలా చేశారంటే: హాస్యనటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు కోవై సరళ సుపరిచితురాలు. గతంలో ఆమె నటించిన అనేక చిత్రాల్లో తనదైన నటన, డైలాగ్‌ డెలివరీతో నవ్వులు పంచారు. కానీ, తొలిసారి ‘సెంబీ’లో తన నటనతో ప్రేక్షకుడితో కంటతడి పెట్టించారు. వృద్ధురాలు వీరతల్లి పాత్రలో ఇప్పటివరకూ చూడని కోవై సరళను చూస్తారు. మనవరాలికి జరిగిన అన్యాయం తెలిసి, ఆమె పడే మనోవేదన సన్నివేశంలో కోవై నటన కట్టిపడేస్తుంది. ఇప్పటివరకూ ఆమె నటించిన చిత్రాలన్నీ ఒకెత్తయితే, వీరతల్లిగా ఆమె నటన టాప్‌ ఆఫ్‌ ది టాప్‌. సెంబి పాత్రలో నటించిన చిన్నారి కూడా చాలా బాగా నటించింది. లాయర్‌గా నటించిన అశ్విన్‌ కుమార్‌, బస్సు ఓనర్‌గా  తంబి రామయ్యల నటన అలరిస్తుంది. ఎం.జీవన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కొడైకెనాల్‌, ఊటీ అందాలను చక్కగా చూపించారు. ద్వితీయార్ధం మొత్తం బస్సులోనే సాగుతుంది.(Sembi Review) ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భువన్‌ ఎడిటింగ్‌ ఓకే. అక్కడక్కడా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. నివాస్‌ కె.ప్రసన్న నేపథ్య సంగీతం బాగుంది. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్రభుసాల్మన్‌ రాసుకున్న కథ, తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. బాలికలపై జరిగే అత్యాచార ఘటన, పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన తీరును మెచ్చుకోవచ్చు. (Sembi Review)  నేటి రాజకీయ పరిస్థితులను కూడా సెటైరికల్‌గా ప్రశ్నించాడు. ఓ రాజకీయ నాయకుడు తనకు ఓటు వేస్తే సెంబిని డాక్టర్‌ను చేస్తానని వీరతల్లికి చెబుతాడు. అప్పుడు సెంబి ‘అమ్మమ్మ నువ్వు ఆ మావయ్యకే ఓటు వెయ్‌’ అని చెబితే, ‘నేను ఎవరికి ఓటు వేసినా నువ్వు డాక్టర్‌ కాలేవు. బాగా చదువుకుంటేనే అవుతావు. వాళ్లు అలాగే చెబుతారు’ అంటూ నేటి రాజకీయ నాయకుల హామీలపై చదువురాని గిరిజన వృద్ధురాలికి ఎలాంటి అవగాహన ఉందో చక్కగా చూపించారు.

బలాలు: + కోవై సరళ నటన; + దర్శకత్వం; + ద్వితీయార్ధం

బలహీనతలు: - పాటలు; - అక్కడక్కడా కాస్త సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా: ‘సెంబి’.. మీరెప్పుడూ చూడని కోవై సరళను చూస్తారు! (Sembi Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema news
  • cinema review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: మై డియర్‌ దొంగ.. అభినవ్‌ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: మై డియర్‌ దొంగ.. అభినవ్‌ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?

రివ్యూ: సైరెన్‌.. జయం రవి, కీర్తి సురేశ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సైరెన్‌.. జయం రవి, కీర్తి సురేశ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?

రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?

రివ్యూ:  శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్‌ కిస్‌ వరకు... ఆసక్తికర విశేషాలివే!

సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్‌ కిస్‌ వరకు... ఆసక్తికర విశేషాలివే!

‘మీర్జాపుర్‌’ నటుడి ఇంట విషాదం

‘మీర్జాపుర్‌’ నటుడి ఇంట విషాదం

మా జట్టులో ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ను ఎంచుకోవడం కష్టం: ట్రావిస్ హెడ్

మా జట్టులో ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ను ఎంచుకోవడం కష్టం: ట్రావిస్ హెడ్

గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్‌ పోస్ట్‌

గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్‌ పోస్ట్‌

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి: దువ్వూరి సుబ్బారావు

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి: దువ్వూరి సుబ్బారావు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

new movie review 123telugu

Screen Rant

9 new telugu movies on netflix in 2024.

2024 will see the addition of new Telugu movies on Netflix to add to its already growing catalog of South Indian cinema classics and newer fare.

  • Tollywood has seen success with international hits like RRR, poised to break out beyond South Asia.
  • Exciting Telugu films on Netflix in 2024 cater to a pan-Indian audience with action and drama.
  • From romantic dramas to hyperstylized action, the diverse slate of Telugu movies indicates Tollywood's staying power.

There is a large slate of new Telugu movies on Netflix in 2024, some of which have already been released on the streamer and others that are set to appear in the weeks and months after their theatrical releases. The Telugu language film industry is popularly known as Tollywood and it's an offshoot of Bollywood . While Bollywood may have a larger cultural footprint, the Telugu movie market actually surpassed the Hindi one in 2021 (via Business Today ). Many still may have higher expectations for upcoming Bollywood movies in 2024 , but Tollywood has its share of exciting releases.

With the incredible success of RRR , Tollywood movies have never been more poised to break out of the South Indian and South Asian markets and become, like RRR , international hits. Like Bollywood movies, Tollywood also features dance numbers, impossible physics, and plenty of delightful melodrama, but Telugu films have a greater focus on action and tend to cater to a pan-Indian audience rather than specifically a Hindi-speaking one. All this and the bevy of new Telugu language movies coming to Netflix in 2024 indicate Tollywood is here to stay.

9 Hi Nanna (2023)

Available on netflix january 4, 2024.

Released theatrically on December 7, 2023, and appearing on Netflix less than a month later, Hi Nanna is a romantic drama directed by Shouryuv in his directorial debut. The film tells the story of a six-year-old with cystic fibrosis, Mahi (Kiara Khanna), who meets a mysterious but kind woman, Yashna (Mrunal Thakur). With Yashna's help, Mahi convinces her father Viraj (Nani) to tell the story of Mahi's mother, who disappeared years ago . What no one expects is just how critical Yashna ends up being to both this story and Mahi.

Hi Nanna has fantastic chemistry between its two leads and is a heartwarming tale that powers through some of the weaker moments of the story. The film earned over $1.5 million at the US box office (via Times of India ), a milestone for the new filmmaker. It was also nominated for 15 awards and won in each category over three ceremonies: Behindwoods Gold Hall Of Famers Event 2023, Athens International Art Films Festival (March Edition), and Oniros Film Awards, New York (March Edition).

Watch on Netflix

The 10 Best Bollywood Movies On Netflix

8 salaar: part 1 – ceasefire (2023), available on netflix january 20, 2024, salaar: part 1 - ceasefire.

Salaar: Part 1 – Ceasefire premiered in theaters on December 22, 2023, and then ended up on Netflix a month later, in 2024. Set in the fictional dystopian city-state of Khansaar, Salaar: Part 1 - Ceasefire depicts the friendship between Deva (Prabhas), a tribesman, and Varadha (Prithviraj Sukumaran), the prince of Khansaar . When his father is threatened by a coup d'état, Varadha calls upon his friend Deva to save his crown.

The film earned upwards of 715 crore worldwide, or around $85 million US (via Hindustan Times ), making it the highest-grossing Telugu film of 2023, the third highest-grossing Telugu film of all time, the fourth highest-grossing Indian film of 2023, and 11th highest-grossing Indian film of all time. Not just a commercial success, Salaar: Part 1 - Ceasefire also earned a 73% on Rotten Tomatoes and a sequel is already in the works, titled Salaar: Part 2 – Shouryaanga Parvam and set for release in late 2025 (via DNAIndia ).

Watch On Neflix

7 Guntur Kaaram (2024)

Available on netflix february 9, 2024.

Guntur Kaaram follows the tumultuous life of Veera Venkata Ramana (Mahesh Babu), whose family is torn apart by political scheming and personal vendettas . Set in Guntur in 1998 and later in 2023, it explores the repercussions of a violent incident that lands Ramana's father, Satyam (Jayaram), in jail. As Ramana navigates a world of corruption and betrayal, he discovers shocking truths about his family and must fight to protect them. Released in theaters on January 12, 2024, Guntur Kaaram landed on Netflix on February 9, 2024.

The film only earned 172 crore at the worldwide box office, or $20.5 million US (via Pinkvilla ), making it a box office bomb and the lowest return for any Mahesh Babu film since 2019. Guntur Kaaram does have many issues, including its plotting, music, and screenplay, but Babu is in top form, managing to carry the film alone and ensuring it's still an enjoyable watch.

6 Tillu Square (2024)

In theaters march 29, 2024; netflix release date is unknown.

Tillu Square , a romantic comedy-drama from Mallik Ram, is a sequel to the 2022 DJ Tillu , and it was released theatrically on March 29, 2024. Digital distribution rights were purchased by Netflix, but it's unknown when the film will appear on the streamer (via M9 ). Siddhu Jonnalagadda reprises his role as Bala Gangadhar Tilak aka "DJ Tillu", and this time around, DJ Tillu's love interest is Lilly Joseph (Anupama Parameswaran).

Lily turns out to be more than meets the eye when she reveals she's an undercover Indian Special Forces agent sent to assassinate underworld kingpin, Sheikh Mehboob (Murali Sharma). Twelve days after release, Tillu Square had already earned 75 crore, around $12.5 million USD, a significant amount (via Koimoi ). Funny and action-packed, Tillu Square makes clever callbacks to the original film while still being a worthy successor. A third film in the franchise, Tillu Cube , is announced at the end of the movie though no news has come out.

5 NBK109 (2024)

In theaters may 15, 2024; netflix release date is unknown.

Nandamuri Balakrishna stars in the upcoming NBK109 , a Telugu action drama set for release on May 15, 2024, and the rights for digital release have already been purchased by Netflix, though it's unknown how long after the theatrical release it will appear on the platform (via Cinema Express ). Not much is known about the upcoming movie, but Bobby Deol and Urvashi Rautela are set to appear alongside Balakrishna, who, as he often does, will be playing the powerful and skilled hero taking down some kind of antagonistic organization .

This is Kolli Santosh Ravindra's (who often works under the name Bobby Kolli) sixth film and the music is composed by S Thaman. From the teaser trailer, NBK109 looks to be a fiery and intense action thriller with the same entertaining central performance from Balakrishna that audiences have come to expect from the prolific star.

4 Gangs Of Godavari (2024)

In theaters may 17, 2024; netflix release date is unknown.

Gangs of Godavari has gone through a few production delays, at one point even being replaced by Gangs of Godavari star Vishwak Sen's epic thriller Gaami (via Times of India ). First set to release in December 2023, then moved to March 2024, before finally getting a May 17, 2024 release date for theaters, it appears that Gangs of Godavari is on its way. Sen posted on Instagram to his 1.3 million followers in March 2024 about the film's release,

"Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! Mass ka Das @vishwaksens’s #GangsofGodavari to release on 𝗠𝗮𝘆 𝟭𝟳𝘁𝗵 𝟮𝟬𝟮𝟰, worldwide. Meet you in theatres this Summer. #GOGOnMay17th"

Not much more is known about the project, but Netflix does have the digital release rights (via OTTplay ). When they plan on putting the film on their channel is currently unknown . Yuvan Shankar Raja composed the soundtrack and background score and the film is also set to star Anjali, Neha Shetty, Nassar, and P. Sai Kumar among its ensemble cast.

3 Devara: Part 1 (2024)

In theaters april 5, 2024; expected on netflix may 31, 2024.

Devara , or Devara: Part 1 , is a Telugu action movie from director Koratala Siva that is set to release theatrically on April 5, 2024. Netflix gained the rights for digital distribution, which stipulate that the streamer must wait a minimum of 56 days after its theatrical release before Devara can be placed on the platform, meaning May 31, 2024, is the earliest date it may appear (via News18 ). The movie is set to star N. T. Rama Rao Jr. as the titular character, Devaraju "Devara".

This will be N. T. Rama Rao Jr.'s first role since his starring performance in RRR as Komaram Bheem. It's also the second collaboration between director Koratala Siva and N. T. Rama Rao Jr. after their 2016 film, Janatha Garage , another popular movie. Expectations are high for Devara and the filmmaker has lofty hopes for the series as well, considering he titled it " Part 1 ".

2 Buddy (2024)

In theaters june 15, 2024; netflix release date is unknown.

Buddy is set to be released in theaters on June 15, 2024, and while Netflix has streaming rights, it's unknown when the Telugu movie will appear on the platform (via FilmiBeat ). Director Sam Anton has only worked in Tamil language films previously and Buddy will be his Telugu feature film debut. Starring Allu Sirish, Buddy is a hyperstylized action film that appears to be a combination of Taken and Ted . In the short shared video, a team of masked men are hired by a man in a Purge -style mask to kill an anthropomorphic teddy bear .

Before they can get to the stuffed toy, Allu Sirish arrives on the scene and easily defeats the hitman, and the bear joins in with an oversized weapon of his own, taking on the leader. Stylish, action-packed, and darkly funny, Buddy looks to be a completely unique Tollywood movie.

1 Pushpa 2: The Rule (2024)

In theaters august 15, 2024; netflix release date is unknown, pushpa 2: the rule.

Pushpa 2: The Rule is a 2024 follow-up to the 2021 action film Pushpa: The Rise , starring Allu Arjun as Molleti Pushpa Raj, the namesake of the series. In Pushpa 2: The Rule , the main character is ruling over his underworld empire and dealing with all the problems that come with being the king . The film is set for release in theaters on August 15, 2024, and Netflix has acquired the rights to the digital release of the movie, though no premiere date has been announced (via Variety ).

Bandreddi Sukumar, director of the first Pushpa film, returns to the chair in the sequel to his action-packed Telugu movie . Sukumar has reworked the script of Pushpa 2: The Rule several times, hoping to meet the high expectations set by the first movie (via Times of India ).

  • Cast & crew

Rama Ayodhya

Rama Ayodhya (2024)

Delves into the ancient city of Ayodhya, intricately linking its essence to the 16 virtues of Lord Rama as depicted in the Valmiki Ramayana. Delves into the ancient city of Ayodhya, intricately linking its essence to the 16 virtues of Lord Rama as depicted in the Valmiki Ramayana. Delves into the ancient city of Ayodhya, intricately linking its essence to the 16 virtues of Lord Rama as depicted in the Valmiki Ramayana.

  • Krishna S Rama

Rama Ayodhya - Trailer

More like this

My Dear Donga

User reviews

  • April 17, 2024 (India)
  • Bhargava Pictures
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 1 hour 34 minutes

Related news

Contribute to this page.

Rama Ayodhya (2024)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

IMAGES

  1. Sarkar Telugu Movie Review

    new movie review 123telugu

  2. Kathanam Telugu Movie Review

    new movie review 123telugu

  3. Review : Dear Megha

    new movie review 123telugu

  4. Ashwamedham Telugu Movie Review

    new movie review 123telugu

  5. Saakshyam Telugu Movie Review

    new movie review 123telugu

  6. NTR Mahanayakudu Telugu Movie Review

    new movie review 123telugu

VIDEO

  1. Pellaina Kothalo

  2. Balagam Movie Review

  3. Adipurush Movie Review @TollywoodGuruu

  4. Best Telugu Full Movie

  5. Shakthi Movie Making 04

  6. Patas 2

COMMENTS

  1. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  2. Latest Telugu cinema news

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... New poster : Kalki 2898 AD (Prabhas, Amitabh Bachchan) New Photos : Pujiithaa Ponnada Photos : Star couple Nayanthara and Vignesh Shivan

  3. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    Latest Telugu Movie News, Movie reviews, Reviews, OTT, OTT Reviews, Ratings, OTT Release dates, telugu movie reviews, collections,Latest Movie reviews in Telugu

  4. సమీక్షలు

    ఓటిటి సమీక్ష : సేవ్ ది టైగర్స్ 2 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్

  5. Latest Updates

    Latest Photos : Ritika Nayak. Photos : Glamorous Malavika Mohanan. Latest Photos : Shraddha Das. Glamorous Pics : Ashu Reddy. Photos : Celebs at director Shankar's daughter Aishwarya Shanka's wedding. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections.

  6. Telugu Movie Review

    Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets. Home ; News ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Photos : ...

  7. New Latest movie reviews, New Telugu Movie Reviews

    Among the many new releases this weekend, Parijatha Parvam stands out for its notable cast. Geethanjali Malli Vachindi Review: No Scares, Little Laughs Published Date : 11-Apr-2024 14:28:27 IST

  8. Telugu Movie Reviews, Ratings, Tollywood Cinema, Film Reviews, Public

    Gaami Movie Review & Rating.! 1 month ago. 1 2 3 … 55 →. FilmyFocus covers the Latest Telugu Movies Reviews, Ratings, Tollywood New Movie Reviews in First Day, Telugu Film Reviews.

  9. Movie Reviews

    మరిన్ని. Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers point of view. You can read your favorite or newly released movie reviews here.

  10. Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Movie Reviews and Rating

    Read All Movie Reviews in Telugu, Sakshi Provides All Telugu Movie Reviews and Rating, Telugu Cinema Review, Tollywood, Bollywood and Hollywood Latest Movie Reviews, Genuine Reviews, సాక్షి సినిమా రివ్యూస్, సాక్షి మూవీ రివ్యూస్, తెలుగు మూవీ రివ్యూ సాక్షి, తెలుగు ...

  11. 123telugu.com

    All telugu movie reviews, Telugu cinema Review,Telugu Movies,Telugu Review, Review, Telugu Cinema, reviews of Latest movies, Telugucinema, Box Office, Jr.NTR, Mahesh ...

  12. Sembi Review: రివ్యూ: సెంబి

    Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా 'బ్రీత్‌'. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక.

  13. Saindhav

    Saindhav is a 2024 Indian Telugu-language action thriller film written and directed by Sailesh Kolanu with production by Niharika Entertainment. It stars Venkatesh, Nawazuddin Siddiqui, Arya, Shraddha Srinath, Ruhani Sharma, Andrea Jeremiah and Baby Sara. The film was released on 13 January 2024 to mixed reviews from critics, with most critics praising the film's story, performances, action ...

  14. 9 New Telugu Movies On Netflix In 2024

    Salaar: Part 1 - Ceasefire premiered in theaters on December 22, 2023, and then ended up on Netflix a month later, in 2024. Set in the fictional dystopian city-state of Khansaar, Salaar: Part 1 - Ceasefire depicts the friendship between Deva (Prabhas), a tribesman, and Varadha (Prithviraj Sukumaran), the prince of Khansaar.When his father is threatened by a coup d'état, Varadha calls upon ...

  15. Rama Ayodhya (2024)

    Rama Ayodhya: Directed by Krishna S Rama.